United Nations - పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిణామాల వేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కీలక సమావేశం జరిగింది. ఇందులో పాక్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. పహల్గాం ఉగ్రదాడిపై దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది.
United Nations - In yet another attempt to internationalize bilateral issues, Pakistan launched an anti-India tirade at the United Nations Security Council. However, the move gained no traction, with the meeting yielding no concrete outcome. Watch as we break down what happened at the UNSC, reactions from global powers, and why Pakistan’s narrative failed to gain support.
#UNSC #IndiaPakistan #Geopolitics #UNNews #PakistanRant #IndiaAtUN #Diplomacy #WorldNews #InternationalRelations #GlobalPolitics
Also Read
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ: 21% శాతం నీటి కొరత :: https://telugu.oneindia.com/news/international/pakistan-to-face-21-percent-water-shortage-in-kharif-season-435369.html?ref=DMDesc
కోరి మరీ..కొరివితో తల గోక్కున్న పాకిస్తాన్- ఐరాసలో బొక్క బోర్లా :: https://telugu.oneindia.com/news/international/tough-questions-posed-against-pakistan-in-unsc-session-over-pahalgam-attack-435363.html?ref=DMDesc
ఇండియా, పాక్ వార్‌పై ఐక్యరాజ్యసమితి సంచలన ప్రకటన..! :: https://telugu.oneindia.com/news/india/united-nations-makes-sensational-statement-on-india-pakistan-war-435343.html?ref=DMDesc
~HT.286~PR.358~CA.240~