ISRO is all set to launch EOS-09 (RISAT-1B) aboard PSLV-C61 on May 18, 2025 This powerful Earth observation satellite, equipped with advanced radar imaging technology, is designed to enhance India’s border surveillance, defense intelligence, and disaster management capabilities.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు భూమిపై నిఘా పెట్టే సామర్థ్యం కలిగిన అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్-09 పీఎస్ఎల్వీ-సీ61)ను మే 18, 2025 నాడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనుంది.
#ISRO #EOS09 #PSLVC61 #RISAT1B #ISROLaunch #IndianSpaceProgram #SpaceTech #BorderSurveillance #DefenceSatellite #IndiaSpaceMission #PSLV #EarthObservation #MadeInIndia
Also Read
పాకిస్తాన్‌కు ISRO వార్నింగ్: భూమిపై నిరంతర నిఘాకు EOS-09 సిద్ధం! :: https://telugu.oneindia.com/science-technology/all-weather-earth-imaging-isro-set-to-launch-eos-09-risat-1b-on-may-18-436179.html?ref=DMDesc
భారత్ పై ఈగ వాలినా.. 10 శాటిలైట్లు 24/7.. పాక్ కు ఇస్రో చైర్మన్ సంచలన వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/india/isro-chief-v-narayanan-10-satellites-monitoring-for-nation-s-safety-436085.html?ref=DMDesc
ఇస్రో లో భారీ వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.. :: https://telugu.oneindia.com/education-jobs/isro-offers-high-paying-scientist-jobs-here-s-how-to-apply-435203.html?ref=DMDesc