Surprise Me!

Operation Sindoor - PM Modi poses in front of S -400 missile system at Adampur Air Base

2025-05-13 35 Dailymotion

Operation Sindoor - ఉగ్రదాడి జరిగితే నచ్చిన సమయంలో నచ్చినట్లు భారత్‌ ప్రతీకార దాడి చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని వేర్వేరుగా చూడమని అన్నారు. న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు భారత్ ఎట్టిపరిస్థితుల్లనూ తలొగ్గదని అన్నారు. త్రివిధదళాలు ఎవరి బాధ్యత వారు అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో మానవశక్తి, యంత్రశక్తి మధ్య అద్భుతమైన సమన్వయంతో పని చేసినట్లు చెప్పారు.


Operation Sindoor - - Following Pakistan’s appeal, India has paused military action, not ended it. If Pakistan resorts to terrorism or military provocation again, India will respond decisively—on our terms and in our way. This decision reflects the unwavering valour, patience, and alertness of our armed forces. That spirit must endure. We must stay vigilant and remind the enemy: This is the new India, committed to peace but fully capable of overwhelming force when humanity is threatened - PM Modi


#OperationSindoor
#PMModi
#AdampurAirBase
#IndianArmy
#IndianNavy
#IndianAirForce
#Pakistan

Also Read

యుద్దంతో ప్రతీ ఒక్కరూ లాభపడ్డారు..! ఎలాగో చెప్పిన సుప్రీం మాజీ జడ్జి..! :: https://telugu.oneindia.com/news/india/former-supreme-court-judge-markandey-katju-explains-how-everyone-benefitted-with-indo-pak-war-436231.html?ref=DMDesc

ఘర్ మే ఘుస్ కే మారేంగే: పాక్..ప్రశాంతంగా జీవించదు.. మహా వినాశనం తప్పదు :: https://telugu.oneindia.com/news/india/india-have-the-capability-of-cutting-edge-technology-which-pakistan-cannot-counter-says-pm-modi-436223.html?ref=DMDesc

పాక్ దాడుల్ని తిప్పికొట్టిన ఆ సుదర్శన చక్రాలకు కేంద్రం తాజా ఆర్డర్ ? :: https://telugu.oneindia.com/news/india/india-orders-for-more-s-400-missile-defence-systems-from-russia-after-operation-sindoor-success-436221.html?ref=DMDesc