పంజాబ్ అమృత్‌సర్‌లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డెమో నిర్వహించారు. అకాశ్ మిసైల్ వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ సహాయంతో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిసైళ్లను ఎలా అడ్డుకున్నామో వివరించారు. ఈ వ్యవస్థల కారణంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌తో పాటు పంజాబ్ నగరాలు ప్రమాదం నుండి తప్పించుకున్నాయంటూ ఆర్మీ తెలిపింది. ఇది దేశ భద్రతను ఎలా కాపాడుతున్నామనే దానికీ నిదర్శనం.
#IndianArmy #AirDefence #GoldenTemple #PunjabSecurity #AkashMissile #L70Guns #Amritsar #PakistanDroneAttack #OperationSindoor #National #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️