Pawan Kalyan - Karnataka to Handover 6 Kumki Elephants to Andhra Pradesh.
Pawan Kalyan - పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమికొట్టడానికి కుంకీ ఏనుగులు రాష్ట్రానికి వస్తున్నాయి. బుధవారం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వాటిని అప్పగించనున్నారు.
#KumkiElephants
#PawanKalyan
#Siddaramaiah
#Chittoor
#ElephantAttack
#ForestDepartment
#WildElephants
Also Read
ఉగ్ర టార్గెట్ లో దక్షిణాది ? ఏపీకి రోహింగ్యాల ముప్పు ? పవన్ షాకింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-shocking-remarks-on-rohingyas-says-southern-states-in-terrorists-target-436985.html?ref=DMDesc
ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు ? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-alerts-cs-dgp-over-terror-movements-in-ap-ordered-to-tighten-coastal-security-436915.html?ref=DMDesc
పవన్ రిక్వెస్ట్ కు సై- ఆ బెడదకు చెక్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/karnataka-is-set-to-handover-elephants-to-andhra-on-21st-may-436771.html?ref=DMDesc