Gold Loan - బంగారం రుణాలపై తీసుకునే వారికి భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఈ చర్య తీసుకుంది. బంగారు ఆభరణాలు, నాణేల తనఖాపై ఇచ్చే రుణాలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. రుణ విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, రుణ గ్రహీతలకు రక్షణ కల్పించకపోవడం, రుణదాతల రిస్క్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది.
Gold Loan - RBI's new gold loan rules are shaking the middle class! Gold loans used to be the go-to solution during emergencies — but now, stricter RBI guidelines are making it harder for common people to borrow. In this video, we break down the 9 new proposals by the RBI — from lower LTV to no bullet repayment — and how they are impacting the lower and middle-income families who rely on NBFCs.
#GoldLoan
#RBI
#FinancialNews
#Borrowing
#NBFC
#BankingRegulations
Also Read
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజులో ఇంత మార్పా..? :: https://telugu.oneindia.com/news/business/big-shock-for-gold-buyers-gold-prices-see-drastic-hike-today-437057.html?ref=DMDesc
భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్, విజయవాడలలో ధరలిలా! :: https://telugu.oneindia.com/news/telangana/gold-rates-have-fallen-drastically-these-are-the-gold-prices-in-hyderabad-and-vijayawada-today-436965.html?ref=DMDesc
బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? నేడు విజయవాడ, హైదరాబాద్ లలో ధరలిలా! :: https://telugu.oneindia.com/news/telangana/gold-prices-remain-stable-these-are-the-prices-in-vijayawada-and-hyderabad-today-436719.html?ref=DMDesc