Vijayasai Reddy Secret Meeting - A sensational video has surfaced, adding weight to the allegations that CM Chandrababu Naidu lured Vijayasai Reddy into a conspiracy to frame YS Jagan Mohan Reddy in the liquor case. The video, released by the YSRCP, reportedly shows a secret meeting between Vijayasai Reddy and Babu Atma TDP leader Janardhan at the residence of producer Adi Seshagiri Rao in Tadepalli on March 11 at 5:49 PM. The revelations have sparked a political uproar.
Vijayasai Reddy Secret Meeting - లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇరికించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారనే ఆరోపణలకు బలం కలిగించే సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిలో మార్చి 11న సాయంత్రం 5.49 గంటలకు నిర్మాత ఆదిశేషగిరిరావు ఇంట్లో బాబు ఆత్మ టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి రహస్య భేటీ కావడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోన వైసీపీ బయటపెట్టింది.
#VijayasaiReddy
#LiquorScam
#LiquorScamAP
#Chandrababu
#SITInvestigation
#SITProbe
#YSRCP
#YSJaganonVijaysaiReddy
#MithunReddy
#Avinashreddy
#Sajjala
#TDP
#AndhraPradesh
Also Read
లుకౌట్ నోటీసుల వేళ కొడాలి నాని ప్రత్యక్షం - ఇక నెక్స్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kodali-nani-spotted-at-wedding-reception-in-hyderabad-after-surgery-437525.html?ref=DMDesc
జగన్ వ్యాఖ్యలకు కౌంటర్..! పత్రికా ప్రకటనపై విజయసాయిరెడ్డి క్లారిటీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-mp-vijayasai-reddy-clarified-to-rumours-on-his-press-statement-against-ys-jagan-437405.html?ref=DMDesc
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు.. కుటుంబ సభ్యుల ఆందోళన :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vallabhaneni-vamsi-rushed-to-hospital-after-sudden-breathing-issues-437383.html?ref=DMDesc