Surprise Me!

Single Screen Theatres - గుర్తున్నాయా ఆ రోజులు ?, నేడు ఏమయ్యాయి ఆ థియేటర్లు ? | Emotional Story |

2025-05-27 294 Dailymotion

Single Screen Theatres - సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే ఒక ఎమోషన్, సినిమా రిలీజ్ అంటే ఒక పండుగ. దశాబ్దాల కాలం పాటు ఓ వెలుగు వెలిగిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేడు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో మీ ఊర్లో మీరు చూసిన థియేటర్లతో మీకున్న అనుబంధాన్ని వివరిస్తూ వన్ ఇండియా తెలుగు స్పెషల్ స్టోరీ

Single screen theatres are not just buildings they're an emotion. A movie release used to feel like a festival. For decades, these theatres lit up our lives with unforgettable cinematic experiences. Today, however, many of them have faded into history. In this context, OneIndia Telugu presents a special story inviting you to share your memories and emotional connection with the single screen theatres in your hometown.

#SingleScreenTheatres
#SingleScreen
#CinemaTheatres
#EmotionalStory
#TeluguFilmIndustry
#Tollywood
#TeluguFilmchamber
#DilRaju