Trump vs Musk - అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ బంధం తెగిపోయిందా? ఒకరినొకరు బెదిరించే స్థాయిలో మాటల యుద్ధానికి ఎందుకు దిగారు? వీరి బంధం చెడి, మాటల యుద్ధం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది? అని ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తోంది. అసలు వీరద్దరి బంధానికి బీటలు ఎక్కడ పడాయో చూద్దాం. వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య సంబంధాలు ఇటీవలి వరకు బాగానే ఉన్నాయి. కానీ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి.
Trump vs Musk - Trump and Musk Alliance Breakdown highlights the significant deterioration of the relationship between Donald Trump and Elon Musk. Once viewed as a formidable partnership, their divergence in priorities, particularly regarding environmental policies and energy, has unfolded publicly, sparking discussions across various platforms. This video delves into the implications of their breakdown and what it means for both political and technological landscapes in the United States. Join us to explore this unexpected turn of events and its impact on future collaborations.
#TrumpVsMusk
#ElonMusk
#DonaldTrump
#TechAndPolitics
#MuskTrumpFallout
#PoliticalDrama
#TeslaNews
#USPolitics
#ClimatePolicy
#AIRegulation
Also Read
భారత్ కు రష్యా షాక్ ? సీజ్ ఫైర్ లో ట్రంప్ పాత్రపై పుతిన్ కీలక వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/international/kremlin-aide-yury-ushakov-reveals-donald-trump-vladimir-putin-talks-on-operation-sindoor-438697.html?ref=DMDesc
బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్- అమెరికా గడప తొక్కకుండా చర్యలు :: https://telugu.oneindia.com/news/international/donald-trump-imposing-us-travel-ban-on-these-12-countries-438671.html?ref=DMDesc
ఆ విషయంలో అమెరికా కంటే భారత్ బెస్ట్.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/india/errol-musk-s-india-visit-five-days-of-green-tech-talks-and-ayodhya-temple-pilgrimage-438647.html?ref=DMDesc