Surprise Me!

TDP Rajampet Incharge Sugavasi Subrahmanyam Resigned to TDP | Kadapa | CM Chandrababu

2025-06-07 38 Dailymotion

TDP Rajampet - టీడీపీకి సీనియర్ నేత.. రాజంపేట ఇన్ ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి. పలు మార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సుగవాసి రాజీనామా పార్టీలో సంచలనంగా మారింది. కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనస్థాపానికి గురైన సుగవాసి రాజీనామా కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TDP Rajampet - Senior TDP leader and Rajampet in-charge Sugavasi Balasubramanyam has resigned from the Telugu Desam Party. He sent his resignation letter to party chief Chandrababu Naidu. Having served in various roles within the party and contested multiple elections, Sugavasi’s resignation has caused a stir in the party. It is understood that he decided to resign due to dissatisfaction with recent developments within the TDP.

#Rajampet
#TDPResignation
#SugavasiBalasubramanyam
#RajampetTDP
#ChandrababuNaidu
#AndhraPradesh
#YSRCP
#YSJagan

Also Read

టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై - మారుతున్న లెక్కలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sugavasi-balasubramnaym-resigned-for-tdp-details-here-438897.html?ref=DMDesc

అందుకే యూటర్న్ తీసుకున్నా-రీజన్ చెప్పేసిన చంద్రబాబు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-reveals-why-he-took-u-turn-on-number-of-children-policy-427799.html?ref=DMDesc

జగన్ కు మరో సన్నిహిత నేత గుడ్ బై - పవన్ హామీతో...!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/avanti-srinivas-decided-to-resign-for-ysrcp-chances-to-join-in-tdp-soon-416149.html?ref=DMDesc