Surprise Me!

RCB For Sale - Who'll Buy RCB? The Hunt for New Owners Begins!| Kingfisher | Vijay Mallya

2025-06-10 31 Dailymotion

RCB For Sale - ఆర్బీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒక రకంగా చెప్పాలంటే గుండె పగిలే వార్తే. ఈ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని భారత బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ప్రారంభించారు. ఆయన కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. 2012లో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది. దాంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. డయాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది.

RCB For Sale - RCB Wins IPL 2025… but could new owners be next? In a shocking post-championship twist, global liquor giant Diageo is reportedly considering selling its stake in Royal Challengers Bengaluru (RCB)—just weeks after the team's historic IPL title win! According to top business reports, Diageo is exploring strategic options including a full or partial stake sale in the popular IPL franchise. With RCB’s brand value at an all-time high and the team finally shedding the "no-trophy" tag, investors are lining up.


#RCB #IPL2025 #Diageo #RCBSale #CricketBusiness #RoyalChallengersBengaluru #IPLNews #ViratKohli #RCBChampions