పెట్రోలు ఖర్చు రూ.2.60 కోట్లు - సంతాప సభకు రూ.50 లక్షలు - తుడాను తుడిచిపెట్టేసిన చెవిరెడ్డి
2025-06-22 134 Dailymotion
తుడా నిధులు కొల్లగొట్టిన చెవిరెడ్డి కుటుంబం - రూ.2 కోట్లు పెట్టి కార్లు కొనుగోళ్లు, పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు - సొంత ఊరిలో చెరువు అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు