CM Chandrababu in Srisailam - శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు. ముందుగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జల హారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారు.
Chief Minister of Andhra Pradesh N. Chandrababu Naidu visited Srisailam today to take part in the Jala Harathi ceremony organized at the Srisailam Project site, offering a sacred tribute to the overflowing Krishna River.
📿 Highlights of the Visit:
📍 Arrival at Srisailam
🙏 Visited Sri Bhramaramba Mallikarjuna Swamy Temple
🕉️ Performed special pujas and rituals
🌊 Participated in Jala Harathi at the Krishna River
🛕 Received Teertha Prasadam after darshan
The event comes amidst increasing inflows into the Srisailam reservoir due to heavy rainfall in upstream regions.
🔔 Subscribe for exclusive political news, live updates, and religious event coverage.
#ChandrababuNaidu #Srisailam #JalaHarathi #KrishnaRiver #SrisailamTemple #MallikarjunaSwamy #AndhraPradesh #APCM #TDP #TempleVisit #LiveNews #SpiritualTour
Also Read
శ్రీశైలం పరిణామాలపై చంద్రబాబు సీరియస్..! ఎంపీ, ఎమ్మెల్యేకు నోటీసులు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-serious-over-srisailam-leader-erasu-house-attack-summons-to-mp-shabari-and-mla-budda-442359.html?ref=DMDesc
మరో 5రోజులు వదలనని చెప్తున్న వరుణుడు.. ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/telangana/another-five-days-rains-in-telangana-imd-issued-alert-in-these-districts-442243.html?ref=DMDesc
శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం - ఆన్ లైన్ లో టికెట్లు, ఇవి అవసరం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/srisialam-temple-key-announcement-over-sparsha-darshanam-tokens-442231.html?ref=DMDesc
~PR.358~HT.286~