Surprise Me!

Modi Kits for Govt School Students Soon | Bandi Sanjay Distributes Bicycles to 10th Class Students

2025-07-09 6 Dailymotion

Modi Kits for Govt School Students - అతి త్వరలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులందరికీ ‘మోదీ కిట్స్’’ ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్. మోదీ స్పూర్తితోనే ఈ సైకిళ్ల పంపిణీ. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్. నేనూ మీలాగే పేదరికం నుండి వచ్చిన వాడినే. తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా. మా అమ్మానాన్న ఎంతో కష్టపడి మమ్ముల్ని పెంచారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. మీరు కూడా మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకోండి. తల దించుకుని చదవండి, తల ఎత్తుకునేలా ఉన్నత స్థానాల్లోకి వెళ్లండి. నా గెలుపుకు ప్రధాన కారణం చిన్నారులే. 50 శాతం ఓట్లు వారి వల్లే వచ్చాయి. పిల్లలపై నాపై చూపుతున్న అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? నేను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ పిల్లలకు సైకిళ్లు అందిస్తానని అన్నారు.

Big Announcement from Union Minister Bandi Sanjay Kumar!

During a bicycle distribution program at Ambedkar Stadium, Karimnagar, Bandi Sanjay revealed that Modi Kits will soon be given to all government school students. The event, aimed at 10th class students, was inspired by Prime Minister Modi’s focus on education.

“These bicycles are Modi’s gift,” said Bandi Sanjay. Sharing his personal story of struggle and poverty, he encouraged students to value their parents’ sacrifices and work hard to succeed.

🗣️ “Children played a big role in my victory — 50% of the votes were because of them. As long as I am MP, I will give bicycles to 10th-grade students every year.”

📌 Watch the full video to hear his emotional speech and learn about the upcoming Modi Kits initiative.

🔔 Subscribe for updates on education schemes, government programs, and student welfare news.


#BandiSanjay #ModiKits #GovernmentSchoolStudents #10thClassStudents #BicycleDistribution #KarimnagarNews #ModiEducationScheme #StudentWelfare #TelanganaNews #EducationSupport #PMModi #BandiSanjaySpeech #ModiGovernmentSchemes #SchoolKits #StudentInspiration


Also Read

మోదీ కానుకగా 20వేల ఫ్రీ సైకిళ్ళు.. కేంద్రమంత్రి బండి సంజయ్ మరో రికార్డు! :: https://telugu.oneindia.com/news/telangana/bandi-sanjay-is-ready-for-another-record-20-000-free-bicycles-as-a-gift-from-modi-442693.html?ref=DMDesc

తెలంగాణలోని విద్యార్థులకు భారీ శుభవార్త.. ఉచితంగా 20 వేల సైకిళ్ల పంపిణీ.. ఆ రోజు నుంచే.. :: https://telugu.oneindia.com/news/telangana/bandi-sanjay-s-birthday-gift-20-000-free-bicycles-for-karimnagar-students-442389.html?ref=DMDesc

తెలంగాణ బీజేపీ బాస్ ఎంపికలో చంద్రబాబు ? తేల్చేసిన బండి సంజయ్..! :: https://telugu.oneindia.com/news/telangana/union-minister-bandi-sanjay-clarified-to-chandrababu-role-in-telangana-bjp-chief-selection-441687.html?ref=DMDesc