Surprise Me!

CM Chandrababu Fires Warning to Ministers | Pawan Kalyan | AP Cabinet Meeting | Oneindia Telugu

2025-07-09 119 Dailymotion

CM Chandrababu Fires Warning to Ministers - పనితీరు సరిగా లేని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్లు వస్తారంటూ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగా నడిచేవి అని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అంతా విపక్షాల దుష్ప్రచారమే అని చెప్పారు. తప్పుడు ప్రచారాలను మంత్రులు సకాలంలో తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు.


CM Chandrababu Naidu Issues Strong Warning! During the cabinet meeting held in Amaravati, Andhra Pradesh CM Chandrababu Naidu sent a clear message to his ministers — "Perform or step aside!"

He stated that ministers must respond promptly and effectively to all matters. Those failing to act responsibly could be replaced without hesitation. Chandrababu also criticized the spread of false propaganda by opposition parties, saying it’s crucial for ministers to counter misinformation on time to protect the government’s image.

💬 "Ministers who don’t respond on time will be replaced. This is not like before. Now, the entire political game is driven by public perception and opposition attacks."

📌 Watch the full video for key moments from the cabinet meeting and Chandrababu’s direct warning.

🔔 Subscribe now for political updates and exclusive inside reports from Andhra Pradesh.


#ChandrababuNaidu #APCabinetMeeting #CMWarning #APPolitics #AndhraPradeshNews #MinisterWarning #TDPNews #CabinetUpdates #ChandrababuSpeech #PoliticalAlert #AndhraCabinet #TDPMinisters #BreakingNews #APGovernment #TeluguPolitics

Also Read

పీఎం కిసాన్ , అన్నదాత సుఖీభవ నిధులు ఒకే సారి- ముమూర్తం ఖరారు, వీరికే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-anandata-sukhibava-funds-chances-to-release-on-18th-of-this-month-442497.html?ref=DMDesc

ఏపీలో జులై 10న మెగా పండుగ.. రెడీ అవ్వమన్న మంత్రి లోకేష్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-good-news-for-school-children-mega-parents-teachers-meeting-2-0-on-july-10th-442225.html?ref=DMDesc

బనకచర్లపై రంగంలోకి దిగిన వాప్కోస్‌.. కేంద్రం మొగ్గు ఎటువైపు.. ఉత్కంఠ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/wapcos-enters-the-fray-over-the-banakacherla-project-tension-among-center-decision-442221.html?ref=DMDesc



~PR.358~ED.232~CA.43~