The government organized a mega meeting of parents and teachers at Kothacheruvu ZP School in Sri Sathya Sai District on Thursday. Students, teachers, parents, school management committees, employees, officials, donors, and alumni participated in the meeting. CM Chandrababu.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. చంద్రబాబు, లోకేష్ పిల్లులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు ఓ విద్యార్థి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడిని పొగిడారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. నారా లోకేష్ కూడా నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. వనరుల గురించి వివరించారు.
#cmchandrababu
#naralokesh
#student
Also Read
నా పీటీఎంకు రాలేదు కానీ..! చంద్రబాబుపై లోకేష్ ఇంట్రస్టింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-nara-lokesh-recollects-chandrababus-absence-to-his-parent-teacher-meet-in-school-442919.html?ref=DMDesc
మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-become-teacher-at-mega-parent-teacher-meeting-442907.html?ref=DMDesc
విశాఖకు మరో ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఐదేళ్లలో 10వేల ఉద్యోగాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ansr-company-going-to-start-gcc-innovation-center-in-visakhapatnam-442681.html?ref=DMDesc