The party has given a shock to Telangana Jagruti president and BRS MLC Kavitha. It has expelled Kavitha from the post of president of Telangana Coal Mine Workers' Association (TGBKS). Former minister Koppula Eshwar has been appointed as the in-charge of TGBKS. It is learnt that the rest of the executive committee will be appointed soon.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆ పార్టీ షాకిచ్చింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) అధ్యక్షురాలి పదనవి నుంచి కవితకు ఉద్వాసన పలికింది. టీజీబీకేఎస్ ఇంఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించింది. మిగిలిన కార్యనిర్వాహక వర్గాన్ని త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ భవన్ లో టీజీబీకేఎస్ నేతల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కు అనుబంధంగానే టీజీబీకేఎస్ పనిచేయాలని సమావేశంలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీజీబీకేఎస్ కు కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు. కవిత, కేటీఆర్ కు మధ్య గత కొంత కాలంగా గ్యాప్ ఉన్నట్టు రాష్ట్రంలో తెగ ప్రచారం జరిగింది.
#mlckavitha
#brs
#tgbks
Also Read
ఒక్క నీటి బొట్టు అక్రమంగా ఏపీకి అప్పజెప్పినా..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-made-key-remarks-on-cms-of-telugu-states-meeting-443853.html?ref=DMDesc
మా 72,409 ఓట్లు మాకు పడకుండా పోయాయ్- జాతకాలు తారుమారు అయ్యాయ్: బీఆర్ఎస్ సంచలనం :: https://telugu.oneindia.com/news/telangana/brs-urges-sec-seeking-the-removal-of-symbols-resembling-their-party-symbol-car-443713.html?ref=DMDesc
రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-calls-ration-card-a-symbol-of-poors-self-respect-443565.html?ref=DMDesc