తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక - 2.5 కిలోల స్వర్ణ శంఖు, చక్రాల వితరణ
2025-07-29 33 Dailymotion
తిరుమల శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బంగారు శంఖు, చక్రం విరాళం - అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ కానుకలు అందజేత