Surprise Me!

మగవారికి రొమ్ము క్యాన్సర్ వస్తుందా? | Dr. Samaram Health Tips | Male Breast Problems Explained

2025-08-24 3 Dailymotion

మగవారికి రొమ్ము క్యాన్సర్ వస్తుందా? రొమ్ములు పెద్దవిగా ఉంటే నిజంగానే పాలు కారతాయా? ఈ వీడియోలో డాక్టర్ సమరం గారు మగవారి రొమ్ము సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే గైనెకోమాస్టియా (Gynecomastia) వంటి సమస్యల గురించి వివరంగా చెబుతున్నారు.

📌 ఇందులో మీరు తెలుసుకోబోయేది:

👉 మగవారిలో రొమ్ము పెరగడానికి కారణాలు

👉 పురుషుల రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

👉 రొమ్ముల నుండి పాలు కారటం నిజమేనా?

👉 వైద్యపరమైన జాగ్రత్తలు, చికిత్స

👉 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను తప్పక చూడండి.

#DrSamaram #HealthTips #BreastCancer #MenHealth #MaleBreast #TeluguHealth #HealthAwareness #CancerAwareness #Gynecomastia #TeluguDoctorTips #AsianetNewsTelugu