ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ 289 కొత్త ప్రదేశాల ఫోటోలను తీసి గూగుల్ మ్యాప్‌లో పోస్ట్‌లు - 23వేల ఫోటోలు, 4వేల వీడియోలతో 430 మిలియన్ల వ్యూస్ సొంతం