రైతులకు ప్రభుత్వం మలి విడత నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతీ ఏటా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ తో కలిపి రూ 20 వేలు ఇస్తామని ఎన్నిక ల వేళ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆగస్టు 2న పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసారు. ఇప్పుడు పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం సైతం వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. అక్టోబర్ 18న కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు జమ చేస్తాయని సమాచారం.
Good news for farmers! The government is preparing to release the second installment of funds under the promised schemes. As part of the Super Six assurances, farmers were assured ₹20,000 annually, combining PM-Kisan from the Centre and Annadata Sukhibhava from the State.
On August 2, the first installment was credited along with PM-Kisan.
Now, preparations are underway for the second installment.
On October 18, the Central Government is expected to deposit ₹2,000, while the Andhra Pradesh State Government will add ₹5,000 into farmers’ accounts.
This video covers:
Complete details of upcoming PM-Kisan & Annadata Sukhibhava fund release
How much farmers will receive this round
Timeline and process for fund credit into accounts
Stay updated to know when and how the money will reach you!
#pmkisan
#AnnadataSukhibhava
#PMKisanUpdate
#farmers
#APFarmers
#pmmodi
#PMKisan
#AndhraPradesh
#SuperSix
#CMChandrababu
Also Read
దీపావళికి రైతులకు కేంద్రం కానుక.. ఖాతాల్లో 2వేలు, పండుగ చేస్కోండి! :: https://telugu.oneindia.com/news/india/center-gift-to-farmers-for-diwali-2-thousand-in-their-accounts-celebrate-with-pm-kisan-samman-nid-451961.html?ref=DMDesc
పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల్లో కోత - వీరికే నిధులు, ఏం జరుగుతోంది..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/many-beneficiaries-of-annadata-sukhibava-scheme-did-not-get-pm-kisan-funds-448087.html?ref=DMDesc
తేలిన అన్నదాత సుఖీభవ రెండో విడత లెక్క..! నిధుల జమకు ముహుర్తం ఫిక్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-finalises-second-phase-beneficiaries-after-reverification-447107.html?ref=DMDesc
~PR.358~CA.240~ED.232~HT.286~