డ్రైవర్లకే డ్రైవర్ - 3 వేల మంది ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన కృష్ణారెడ్డి
2025-09-17 434 Dailymotion
ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్న కృష్ణారెడ్డి - 1990 నుంచి డ్రైవర్ గా విధులు, 2006 నుంచి రక్షణాత్మక డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా బాధ్యతలు, డ్రైవర్లకు వారంలో రెండు రోజులపాటు తనదైన శైలిలో బోధన