cyclone montha. Cyclone Montha impact intensifies in Vijayawada as water levels continue to rise in the Krishna River.
Authorities have opened gates at Prakasam Barrage to release excess water downstream due to the increasing inflow caused by heavy rains in upstream regions.
మొంథా తుఫాన్ ప్రభావంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగి, ప్రకాశం బారేజ్ వద్ద అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#CycloneMontha #Vijayawada #PrakasamBarrage #AndhraPradesh #BreakingNews
Also Read
బెజవాడలో కొండలు దిగని జనం..! పోలీసులకు టెన్షన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclone-threat-vijayawada-residents-resist-evacuation-from-hills-amid-landslide-fears-458043.html?ref=DMDesc
సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-reviews-month-cyclone-impact-key-directives-on-crop-rail-travel-458039.html?ref=DMDesc
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- వారికి రూ 3వేల నగదు, ఇక ఉచితంగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-decided-to-supply-free-essential-commodities-for-cyclone-affected-area-people-458029.html?ref=DMDesc