అన్నదాతల అవతారమెత్తిన నాలుగో ఏడాది విద్యార్థులు - విద్యలో భాగంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన పంటల సాగు - పత్తి, కూరగాయాలు, బంతి, గులాబీ పూలతోటలు సాగు