Surprise Me!

2 రోజుల్లో 410కు పైగా ఒప్పందాలు - 9 లక్షలకు పైగా ఉద్యోగాలు: నారా లోకేశ్

2025-11-03 1 Dailymotion

స్వదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నెంబర్‌ 1గా ఉందన్న లోకేశ్ - సీఐఐ భాగస్వామ్య సదస్సు తర్వాత విదేశీ పెట్టుబడుల ఆకర్షణలోనూ అగ్రస్థానం లక్ష్యమని వెల్లడి