Surprise Me!

Nagarjuna గొప్పతనం గురించి Gatha Vaibhavam హీరోయిన్ మాటల్లో.. | FilmiBeat Telugu

2025-11-11 0 Dailymotion

Heroine Ashika Ranganath Speech at Gatha Vaibhavam Pre-Release Event

Gatha Vaibhavam is an upcoming epic fantasy film written and directed by Suni. The movie stars SS Dushyanth as Purathan and Ashika Ranganath as Adhunika in the lead roles. The Telugu release is being presented by PrimeShow Entertainment. The film is expected to combine mythological depth with modern storytelling and high-end visual effects, appealing to both Telugu and Kannada audiences.

దుష్యంత్‌ , ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన కన్నడ, తెలుగు చిత్రం ‘గత వైభవం’ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో పూర్వజన్మలతో ముడిపడిన హీరోహీరోయిన్ల ప్రేమ కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. సునీల్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘గత వైభవం’ తెలుగులోనూ ఈ నెల 14న విడుదల కానుంది. సర్వెగర సిల్వర్‌ స్క్రీన్‌, సుని సినిమాస్‌ పతాకాలపై దీపక్‌ తిమ్మప్ప, సుని ఒక ఎపిక్‌ ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను నిర్మించారు.

#GathaVaibhavam #Nagarjuna #KingNagarjuna #AshikaRanganath #SSDusyanth #Suni #PrimeShowEntertainment #TeluguCinema #Tollywood #TeluguMovies #MovieEvents #PreReleaseEvent #TeluguFilmIndustry #EpicFantasy #KannadaMovies #TeluguDubbed #FantasyFilm #NagarjunaFans #TollywoodNews

Also Read

చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు.. మిమ్మల్నీ బాధపెట్టి ఉంటే.. :: https://telugu.filmibeat.com/whats-new/ram-gopal-varma-apologises-to-megastar-chiranjeevi-during-shiva-4k-re-release-promotions-163281.html?ref=DMDesc

బట్టలు విప్పుకొని తిరగాలా? పికిల్ బేబీ రమ్య ఫైర్ :: https://telugu.filmibeat.com/television/ramya-moksha-reacts-to-trolls-after-bigg-boss-telugu-9-elimination-video-viral-163051.html?ref=DMDesc

Bigg Boss 9: డిమోన్ పవన్ కి బిగ్ షాక్.. హౌజ్ నుంచి గెంటేసిన నాగార్జున.. రీతూ మాత్రం.. :: https://telugu.filmibeat.com/television/bigg-boss-9-nagarjuna-fires-up-weekend-demon-pawan-gets-red-card-shock-162997.html?ref=DMDesc



~CA.43~PR.38~HT.286~