తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని భావిస్తున్న పీసీసీ చీఫ్ - బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం చేజిక్కుతుందని భావిస్తున్న మహేష్‌కుమార్‌గౌడ్ - సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యామని వెల్లడి