నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాలు - అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు
2025-11-12 10 Dailymotion
సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు - ఒకేసారి 3 లక్షల ఇళ్లు - రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం