Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu speaks at the India-Europe Business Partnership Roundtable in Visakhapatnam and praises Prime Minister Narendra Modi for his leadership and for making India a thriving global investment destination.
విశాఖపట్నంలో జరిగిన ఇండియా–యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రశంసలతో ముంచెత్తారు.ఇండియాను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడంలో మోదీ గారి నాయకత్వం కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు.
#AndhraPradesh #IndiaEurope #CII #ChandrababuNaidu #PMModi #Visakhapatnam #Investment #GreenEnergy
Also Read
Vizag CII Summit: ఏపీకి యూరప్ పెట్టుబడులు- చంద్రబాబు బంపర్ ఆఫర్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vizag-cii-summit-cm-chandrababu-seeks-european-investment-for-andhra-pradesh-460107.html?ref=DMDesc
నారా లోకేష్ సర్ ప్రైజ్ రివీల్.. రూ.82 వేల కోట్ల పెట్టుబడితో ఏపీకి బడా సంస్థ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-tweet-about-renew-company-investments-in-ap-around-82000-crores-460095.html?ref=DMDesc
నేడు విశాఖలో టాప్ ఐటీ కంపెనీలకు మంత్రి లోకేష్ శంఖుస్థాపన.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-lokesh-to-lay-foundation-stone-for-top-it-companies-in-vizag-460083.html?ref=DMDesc
~ED.232~