YUVA : హైడ్రో జియాలజిస్ట్‌గా సిద్దిపేట యువతి - సక్సెస్ అంటే ఈమెదే
2025-11-13 13 Dailymotion
పుదుచ్చెరి వర్సిటీలో ఎంఎస్సీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు - యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా 29వ స్థానం - మూడో ప్రయత్నంలో విజయం సాధించిన సిద్దిపేట యువతి