CII Partnership Summit 2025 : ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టనుంది. సోలార్ ఇంగాట్, వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్& గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
Big Investment News for Andhra Pradesh!
Minister Nara Lokesh announced that ReNew Power will invest a whopping ₹82,000 crore in the state. After five years, the energy giant is returning to Andhra Pradesh with large-scale investments in solar ingot and wafer manufacturing, green hydrogen, and green molecules production.
#CIIPartnershipSummit2025
#NaraLokesh #ReNewPower #ChooseSpeedChooseAP
#AndhraPradesh
#APInvestments #GreenEnergy #SolarPower #GreenHydrogen #ChandrababuNaidu #APDevelopment #TDP #IndustrialGrowth