45 దేశాల్లో విశాఖ భాగస్వామ్య సదస్సు చర్చనీయాంశమైందని వెల్లడి - ఇకపైనా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికార యంత్రాంగానికి సీఎం పిలుపు