Surprise Me!

CII Partnership Summit 2025 : 50 లక్షల ఉద్యోగాలైనా వస్తాయి. అది CBN సత్తా | Oneindia Telugu

2025-11-16 15 Dailymotion

CII Partnership Summit 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రజల రియాక్షన్ ఎలా ఉందో చూడండి

Andhra Pradesh is moving rapidly towards development under the coalition government. As part of this, the 30th CII Partnership Summit in Visakhapatnam is progressing successfully. During the event, Chief Minister N. Chandrababu Naidu virtually inaugurated several new industrial units established in Sri City, one of India’s leading industrial townships.

The AP government has signed 12 major project agreements with companies that came forward to set up new industries in Sri City. These projects are expected to create over 12,365 employment opportunities. The CM highlighted that Andhra Pradesh is becoming a preferred investment destination with strong industrial growth and increasing job prospects.

In this video, we also take a look at public reactions from Amaravati, the state capital, on the recent developments and investment boom.

#AndhraPradesh #CII2025 #CIIParnershipSummit #ChandrababuNaidu #APSarkar #APDevelopment #SriCity #APJobs #VisakhapatnamNews #Amaravati #APInvestments #AndhraPradeshNews #IndustrialGrowth #CIIUpdates #LatestAPNews

~PR.358~ED.232~