17 ఏళ్ల 'ఆమె' ఉక్కు సంకల్పానికి - ప్రతిష్ఠాత్మక 'రామోజీ ఎక్స్‌లెన్స్' అవార్డు
2025-11-17 65 Dailymotion
ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారం అందుకున్న మాధవీలత - చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో విశేష కృషికి గుర్తింపు - ఉక్కు సంకల్పంతో 17 ఏళ్లు శ్రమించి చినాబ్ నదిపై వంతెన నిర్మాణానికి కృషి