ఐబొమ్మ కేసులో వివరాలను మీడియాకు వెల్లడించిన సీపీ సజ్జనార్ - నిందితుడి వద్ద 21వేల సినిమాలు - పైరసీ ద్వారా ఇమ్మడి రవి రూ.20 కోట్లు సంపాదించాడని వెల్లడించిన సీపీ