34 ఏళ్ల శ్రమించి 19 గిరిజన భాషలకు వర్ణమాల - సాతుపాటి ప్రసన్నశ్రీకి రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారం
2025-11-17 6 Dailymotion
ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారం అందుకున్న ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ - గిరిజన జాతుల జీవనశైలిపై సమగ్ర ఆధ్యయనం చేసిన ప్రసన్నశ్రీ - ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా విధులు