సీఎం కప్ పోటీల్లో వ్యక్తిగత, డబుల్స్ విభాగంలో స్వర్ణాలు - పోలియో కారణంగా ఎడమచేయి కోల్పోయిన ఆస్మా - తండ్రి ప్రోత్సాహంతో చిన్నవయస్సులోనే అద్భుత ప్రతిభ