అమృత్ పథకం కింద వరంగల్ జిల్లాకు రూ.874 కోట్లు మంజూరు : కిషన్ రెడ్డి
2025-11-29 3 Dailymotion
వందేభారత్ రైలులో వరంగల్ చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - ఆధునిక పద్ధతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, రామప్ప ఆలయం అభివృద్ధి కోసం కేంద్రం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడి