మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ మొత్తం వేడుకలతో ముంచెత్తింది.అయితే ఈ వేడుకల మధ్యలో అల్లు అర్జున్ చేసిన షాక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.