వృద్ధి రేటు లేకపోవడం వల్ల రూ.76,195 కోట్ల ఆదాయం కోల్పోయామన్న సీఎం - తొలి అర్ధ సంవత్సరం, రెండో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన చంద్రబాబు