Surprise Me!

హైదరాబాద్​కు మెస్సీ మేనియా - ఉప్పల్​ మ్యాచ్​కు ఇప్పటికే 30వేల టికెట్లు విక్రయం

2025-12-09 13 Dailymotion

ఈ నెల 13న హైదరాబాద్​కు రానున్న ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీ - ఇప్పటికే 30 వేల టికెట్లు విక్రయించినట్లు తెలిపిన నిర్వాహకులు - సీఎం రేవంత్​ రెడ్డితో ఫుట్​బాల్​ మ్యాచ్​ ఆడనున్న మెస్సీ