తీవ్ర ఉత్కంఠ రేపిన బద్యా తండా సర్పంచి ఎన్నికలు - మూడు సార్లు రీకౌంటింగ్ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటన - దోబుచూలాటలతో భావోద్వేగాలకు లోనైన బీఆర్ఎస్ కార్యకర్తలు