Surprise Me!

మహిళా క్రికెటర్​ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం - చెక్​ అందజేసిన మంత్రి లోకేశ్​

2025-12-17 6 Dailymotion

ఉండవల్లి నివాసంలో శ్రీచరణికి చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేశ్​ - నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం