గుడివాడలోని ANR కళాశాల వజ్రోత్సవ వేడుకలు - ఏఎన్‌ఆర్ చిత్రపటంతో పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు - కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకల సావనీర్‌ను ఆవిష్కరించిన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్