త్వరలో తెలంగాణలోనూ SIR - 930 మంది ఓటర్లకు ఒక బీఎల్వో : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్
2025-12-22 3 Dailymotion
త్వరలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ - ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో అమలు - వలస ఓటర్లు ఏదైనా ఒక ప్రాంతంలో ఓటింగ్‌ను కలిగి ఉండాలి -ఓటరు నమోదులో ఆధార్ కార్డు ఒక ఆప్షన్ మాత్రమేనన్న సీఈసీ