Surprise Me!

బూత్ కమిటీలు ఎందుకు లేవంటే..! Pawan Kalyan Hilarious Satire on YSRCP & Congress 😂 | Oneindia Telugu

2025-12-23 7 Dailymotion

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీ మరియు కాంగ్రెస్ పార్టీల తీరుపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీ బూత్ కమిటీల గురించి మరియు కాంగ్రెస్ పార్టీ వైసీపీగా ఎలా మారిందో చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"మనకి బూత్ కమిటీలు ఎందుకు లేవంటే.. కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ అయినట్లు.." అంటూ పవన్ కళ్యాణ్ చేసిన సెటైర్ వింటే నవ్వు ఆపుకోలేరు. రాజకీయాల్లో ఐడియాలజీ గురించి మరియు ప్రత్యర్థి పార్టీల వ్యూహాల గురించి పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో స్పష్టంగా వివరించారు.

#Janasena #YSRCP #APPolitics #PawanKalyanSpeech #YSJagan #Congress #JSPUpdates #TeluguNews #Satire

Also Read

వైసీపీ మళ్లీ రాదు..! అధికారులకు పవన్ గ్యారంటీ..! అప్పుడే గొడవ పెట్టుకుంటా..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyans-serious-warning-to-ysrcp-over-abusive-language-464860.html?ref=DMDesc

జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-deputy-chief-minister-pawan-kalyan-congratulated-gen-z-vlogger-swati-rojha-464856.html?ref=DMDesc

పవన్ కు బిగ్ రిలీఫ్.. ! ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-for-pawan-kalyan-delhi-high-court-orders-agencies-to-act-on-personality-rights-plea-464790.html?ref=DMDesc