బంగారం ధరల్లో సీన్ రివర్స్ అయింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, ఆదివారం ఒక్కసారిగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో నేటి 22 క్యారెట్ మరియు 24 క్యారెట్ బంగారం ధరల వివరాలను ఈ వీడియోలో చూడవచ్చు
#GoldRateToday #GoldPriceTelugu #BangaramDhara #TeluguNews #GoldUpdate #HyderabadGoldRate #Jan2026GoldPrice #SilverPriceTelugu