ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎన్టీఆర్ వైద్య సేవ (NTR Vaidya Seva) వినియోగంలో 21% వృద్ధి నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
#NTRVaidyaSeva #MinisterSatyaKumar #APHealth #AndhraPradesh #KootamiGovernment #HealthcareUpdate #SatyaKumarYadav #PeoplesHealth #APNews