అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డులో మరో 1.5 కి.మీ మేర మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మంత్రి నారాయణ గారు ఈ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ మార్గం వల్ల విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
A crucial 1.5-kilometer stretch of the Seed Access Road in the Amaravati capital region has been opened to the public. Minister Narayana personally inspected the roadwork to ensure its completion and quality. This new route is expected to significantly reduce travel time for commuters traveling from Vijayawada to Amaravati, providing a much faster and smoother connection to the capital.
#Amaravati #SeedAccessRoad #APCapital #AmaravatiUpdates #VijayawadaToAmaravati #AndhraPradesh #APNews2026 #Development