Surprise Me!

Budget 2026: బడ్జెట్ లో పీఎం కిసాన్ నిధుల పెంపుపై ప్రకటన చేస్తారా..! | Oneindia Telugu

2026-01-08 1,473 Dailymotion

Budget 2026. Farmers have high hopes for the Union Budget. In particular, there is a possibility that the Rs. 6,000 given under PM Kisan will be increased to Rs. 10,000. They are hoping for an announcement regarding this in the budget. Furthermore, there are rumors that taxes on agricultural implements might also be reduced.
కేంద్ర బడ్జెట్ పై రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను రూ. 10 వేలకు పెంచే అవకాశం ఉంది. దీనిపై బడ్జెట్ లో ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లపై కూడా పన్ను తగ్గించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
#budget2026
#pmkisan
#farmers


Also Read

ఆదివారం నాడే నిర్మలమ్మ బడ్జెట్? ఆ తేదీపై కేంద్రం తర్జనభర్జన! :: https://telugu.oneindia.com/news/india/union-budget-2026-date-debate-will-nirmala-sitharaman-present-budget-on-sunday-466464.html?ref=DMDesc

రైతులకు గుడ్ న్యూస్: పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-22nd-installment-scheme-is-expected-to-be-released-in-next-month-as-reports-465750.html?ref=DMDesc

రాయలసీమపై చంద్రబాబు ఫోకస్.. పూర్వోదయ, స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రానికి వినతి! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-naidu-seeks-funds-for-purnodaya-scheme-special-package-for-rayalaseema-464536.html?ref=DMDesc